singer bhavninder singh

    అమలాపాల్ మళ్లీ ప్రేమలో.. ప్రియుడు ఇతడేనా?

    March 12, 2020 / 01:36 AM IST

    కేరళ బ్యూటీ అమలాపాల్ మళ్లీ ప్రేమలో పడింది. కానీ, ప్రియుడు ఎవరో మాత్రం సస్పెన్స్ గా ఉంచింది. కొన్నాళ్లుగా ఒకరితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు గుసగుసలు వినిపించాయి. ఇంతకీ ఆ బోయ్ ఫ్రెండ్ ఎవరా అని నెటిజన్లు తెగ సెర్చ్ చేశారు. అమలాపాల్, అతడి మధ్య ఏమ�

10TV Telugu News