Home » Singer Geetha Madhuri Baby Shower Event
తాజాగా సింగర్ గీతామాధురి సీమంతం ఘనంగా జరిగింది. తన సీమంతం వేడుకలో ఫొటోలు, భర్త నందు, తన పాపతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది గీతామాధురి.