-
Home » Singer Harini family
Singer Harini family
Harini Father : సింగర్ హరిణి తండ్రి మృతి కేసులో కొత్త ట్విస్ట్.. శరీరంపై కత్తిపోట్లు
November 25, 2021 / 03:46 PM IST
సింగర్ హరిణి తండ్రి ఏకే రావు మృతి కేసు కొత్త టర్న్ తీసుకుంది.. ఏకే రావు మృతిని హత్యకేసుగా నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. ఆయన శరీరంపై కత్తి గాయాలను గుర్తించారు.