Home » singer Kailash Kher
తెలుగులో పరుగు, మిర్చి, భారత్ అనే నేను, అరవింద సమేత వీర రాఘవ వంటి మ్యూజికల్ హిట్స్ సినిమాలో పాటలు పాడిన హిందీ సింగర్ కైలాష్ ఖేర్ కి చేదు అనుభవం ఎదురైంది. స్టేజి పై పాటలు పడుతున్న సమయంలో అతని పైకి కొంతమంది వ్యక్తులు వస్తువులు విసిరేసి అతనిని అవ�