Home » Singer Lipsika
సింగర్ లిప్సిక భాష్యం తన ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలెబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తన పాటలతో తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తున్న సింగర్ లిప్సిక తాజాగా కొత్త ఇల్లు కట్టుకోగా తన భర్తతో కలిసి కొత్తింట్లోకి అడుగుపెట్టి గృహప్రవేశాన్ని గ్రాండ్ గా నిర్వహించింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు లిప్సికకు కంగ్రాట్స్ చెప్తున్నారు.