Home » Singer Revanth wants to come out with the title of Bigg Boss
సింగర్ రేవంత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో.. ''నాకిష్టమైన మ్యూజిక్, నా ఫ్యామిలీ, నా వైఫ్ అందర్నీ వదులుకొని వెళ్తున్నాను. కొన్ని రోజులు దూరంగా ఉండటం తప్పదు. బయటకి వచ్చేటప్పుడు మాత్రం టైటిల్ తోనే వస్తాను. మీ అందరికి............