Home » Singer Shanmukha Priya
‘ఇండియన్ ఐడల్ 2021’ గ్రాండ్ ఫినాలేలో ఫైనలిస్ట్, తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియకు హీరో విజయ్ దేవరకొండ వీడియా ద్వారా బెస్ట్ విషెస్ అందించి సర్ప్రైజ్ చేశారు..
షణ్ముఖ ప్రియ గెలుపు కోసం తెలుగు వారు, మ్యూజిక్ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు..