singer sravani new song

    Singer Sravani : కేటీఆర్ స‌ర్‌.. నా ప్రామిస్ నిలబెట్టుకున్నా – దేవి శ్రీ

    July 17, 2021 / 08:59 AM IST

    కొద్దీ రోజుల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా నుంచి యువ గాయ‌ని శ్రావ‌ణి టాలెంట్‌కు సంబంధించిన వీడియో షేర్ చేసి సంగీత ద‌ర్శ‌కులు థ‌మ‌న్, దేవి శ్రీ ప్ర‌సాద్‌ల‌ని ట్యాగ్ చేశాడు. కేటీఆర్ ట్వీట్ పై స్పందించిన దేవి శ్రీ ప్రసాద్.. శ్�

10TV Telugu News