Home » Singer Sunitha Photos
సింగర్ సునీత కార్తీక సోమవారం నాడు వరంగల్ రామప్ప దేవాలయంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. రామప్పలో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తన బ్యూటిఫుల్ వాయిస్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సింగర్ సునీత లేటెస్ట్ ఫొటోస్..