Home » Singer Sunitha Son
సునీత తనయుడు ఆకాష్ హీరోగా, భావన హీరోయిన్ గా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) నిర్మాతగా గంగానమోని శేఖర్ దర్శకత్వంలో 'సర్కారు నౌకరి' సినిమా తెరకెక్కుతుంది.
టాలీవుడ్లో ఎన్నో అద్భుత చిత్రాలను తీసిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు(K Raghavendra Rao). ఆయన నిర్మాతగా మారి ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై శాంతి నివాసం సీరియల్ను నిర్మించారు
తన తనయుడు ఆకాష్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ప్రముఖ సింగర్ సునీత తన కొడుకు ఫోటోలని పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చూసి సునీతకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఆకాష్ హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.