Home » Singhal
టీటీడీలో బంగారం తరలింపు తీవ్ర వివాదం సృష్టిస్తోంది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీరియస్ అయ్యారు. కమిటీని నియమించారు. రచ్చ రచ్చ అవుతుండడంతో టీటీడీ ఈవో సింఘాల్ వివరణనిచ్చారు. ఏప్రిల్ 18, 2016లో PNB బ్యాంకులో 1381 కిలోల బంగారం ఉందన్నారు. ఏప్రిల్ 18,