Home » single judge verdict
AP Panchayat elections : పంచాయతీ ఎన్నికలపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉంది. వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం వాదిస్తోంది. ఎన్నికల నిర్వహణకు ఉద్యోగులు కూడా సిద్ధంగా లేరంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు �