-
Home » single Meherezylaa
single Meherezylaa
Hero Simbu : అందుకే మద్యం మానేశా.. రివీల్ చేసిన శింబు!
June 24, 2021 / 09:08 PM IST
చాలామంది డిప్రెషన్‌తో మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడి కెరీర్‌ని నాశనం చేసుకున్నవారు ఉన్నారు. మద్యంతో తమ జీవితం నాశనం అవుతుందని గ్రహించి తొందరగా అందులో నుంచి బయటపడినవారు లేకపోలేదు.