Home » single partum
ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు చిన్నారులకు జన్మనిచ్చింది. హైదరాబాద్‌కు చెందిన రేసి.. మెహదీపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఒక మగ శిశువుతో పాటు ముగ్గురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది.