Home » Single Screen
Telangana Movie Theatres: లాక్‌డౌన్ కారణంగా మార్చి నెలాఖరు నుండి సినిమా హాళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు థియేటర్ల పున: ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 50 శాతం మంది ప్రేక్షకులతో కంటైన్మెంట