Home » single take
ఆరు నిమిషాల సీన్.. సింగిల్ టేక్‌లో నటించాడు సినీనటుడు శింబు. అందరిని ఆశ్చర్యపరిచాడు.. శింబు హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం మనాడు. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ కామాక్షి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.