-
Home » single Weaning
single Weaning
Goat : ఒకే ఈతలో ఐదు మేక పిల్లలు జననం
July 15, 2022 / 06:08 PM IST
జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో ఓ మేక.. ఒకే ఈతలో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఐదు మేక పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు యజమాని మంతయ్య తెలిపారు.