Home » Singles Day sales
చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం, రిటైలర్ అలీబాబా గ్రూపు హోల్డింగ్ లిమిటెడ్ సరికొత్త రికార్డు సృష్టించింది. యానివల్ సింగిల్స్ డే సేల్స్ 30 బిలియన్ల డాలర్ల రికార్డును దాటేసింది. చైనా స్థానిక కాలమానం ప్రకారం.. (సాయంత్రం 4.31) ప్రాంతంలో సోమవారం ఈ కొత్త రికా