Sino-India

    భారత్‌కు సపోర్ట్‌గా చైనాపై అమెరికా సెటైర్లు

    May 21, 2020 / 02:48 PM IST

    డ్రాగన్‌ కంట్రీ చైనాపై అగ్రరాజ్యం అమెరికా తీవ్ర విమర్శలు చేసింది. భారత్ – చైనా సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతల విషయంలో చైనాను.. అమెరికా తప్పుపట్టింది. దక్షిణ చైనా సముద్రంలోనూ తన ఆధిపత్యం చెలాయించే ప్రయత్నంలో చైనా వ్యవహారశైలి ప్

10TV Telugu News