Home » Sinus
సైనస్సెస్ అంటే మరేదో కాదు.. ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కులో ఆగిపోయే గాలినే సైనస్. అలర్జీలు, జలుబు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కారణంగా ముక్కులో ఆగిపోతుంది. వీటి కారణంగా తుమ్ములు, తలనొప్పి, శ్వాస సమస్యలు వంటివి వస్తుంటాయి. సీరియస్ కేసుల్లో సైనస్ ఇన�