-
Home » SIR Enumeration Details
SIR Enumeration Details
తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. SIR ఎన్యూమరేషన్లో కీలక గణాంకాలివే!
August 11, 2026 / 02:52 PM ISTSIR Enumeration : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సర్ ప్రక్రియ దాదాపు పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,38,26,448 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.