Home » sir movie offer
సార్ సినిమాలో ముఖ్యంగా చదువుకు ఉన్న వ్యాల్యూ గురించి గొప్పగా చెప్పారు. అంతే కాకుండా మంచి మెసేజ్ సినిమాని మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో చెప్పడంతో పాటు ఎలివేషన్స్, ఎమోషనల్ సీన్స్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. చదువుకు ఉన్న ఇంపార్టెన్స్ �