SIR Teaser

    Dhanush: సార్ టీజర్.. చదువును పంచుతున్న తిలక్!

    July 28, 2022 / 06:23 PM IST

    తమిళ హీరో ధనుష్ తొలిసారి స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటిస్తుండగా, ఈ సిినిమాకు ‘సార్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. నేడు ధనుష్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం నుండి టీజర్‌ను రిలీజ్ చేసింది సార్ చిత్ర యూనిట్.

10TV Telugu News