Home » sircilla Town
మోడిఫైడ్ సైలెన్సర్లతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న ''సౌండ్'' బాబులకు రాజన్న సిరిసిల్లా జిల్లా దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
బైక్ కు హైదరాబాద్ పోలీసులు జరిమాన వేయడంతో సిరిసిల్ల వాసి లబోదిబోమంటున్నాడు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేయడం ఏంటీ ? సిరిసిల్ల వాసి బాధ పడడం ఏంటీ ? అంతా గందరగోళంగా ఉంది అనుకుంటున్నారు కదా.. పూర్తి వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల పట్టణంలోన