Home » Siri Hanumanthu
నటి, బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంత్ తాజాగా జిమ్ లో కష్టపడుతున్న ఫొటోలు, సెల్ఫీలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి సిరి హనుమంతు నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా తన బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ తో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు.
నటి, బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంత్ తాజాగా కేరళ వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
టాలీవుడ్ నటి సిరి హన్మంతు.. సోషల్ మీడియాలో అదిరే ఫోటోషూట్స్ తో సందడి చేస్తుంటారు. తాజాగా బ్లాక్ శారీలో సోయగాల సిరులొలికిస్తూ మాయ చేస్తున్నారు.
బిగ్బాస్ ఫేమ్ సిరి హన్మంతు.. సోషల్ మీడియా ఫోటోషూట్స్ తో తెగ సందడి చేస్తుంటారు. తాజాగా బ్లాక్ డ్రెస్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్నారు.
తెలుగు అమ్మాయి సిరి హన్మంతు మోడరన్ డ్రెస్సులో అందాల సిరులొలికిస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు.
పలు యూట్యూబ్ సిరీస్లు, సీరియల్స్, బిగ్బాస్ తో పేరు తెచ్చుకున్న సిరి హన్మంతు ప్రస్తుతం పలు సినిమాలు, జబర్దస్త్ యాంకర్ గా బిజీగా ఉంది. తాజాగా తన బర్త్డే సెలబ్రేషన్స్ ని ఫ్రెండ్స్ , ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు షేర్ చేసింది.
సిరి హన్మంతు ఇప్పుడు నటిగా, యాంకర్ గా ఫుల్ బిజీ అవుతుంది. తాజాగా ఇలా పసుపు చీరలో మెరిపిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
నటి, బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంతు తన ఫ్యామిలీ, బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ తో కలిసి దీపావళిని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది.
సిరిని జవాన్ సినిమాలో చూసినప్పుడు తెలుగువాళ్లంతా ఆశ్చర్యపోయారు. సినిమాలో షారుఖ్ - సిరి కాంబినేషన్ లో సీన్స్ కూడా ఉన్నాయి.