Home » Sirisha Bandla
రిచర్డ్ బ్రెన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫైట్లో తెలుగమ్మాయి, గుంటూరు అమ్మాయి రోదసిలోకి వెళ్లింది.
అంతరిక్ష యానంలో తొలిసారిగా తెలుగు మహిళ ప్రయాణించబోతోంది. జూలై 11న స్పేస్ క్రాఫ్ట్ ‘యూనిటీ -22’ను లాంచ్ చేయనున్నట్టు ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ (Virgin Galactic) ప్రకటించింది.