-
Home » Sirivennela Passes away
Sirivennela Passes away
Sirivennela : పాట, ఆట సరిపోదు.. కలం కూడా కావాలట!
పాటలు ఎంజాయ్ చేయడానికి మాత్రమే కాదు.. మంచిని బోధించడానికి.. మన సంసృతిని కాపాడుకోవడానికి అని నిరూపించిన అక్షర జ్ఞానికి 10 టీవీ నివాళులర్పిస్తోంది..
Sirivennela : సిరివెన్నెల పాటల పూదోటలో వికసించిన అవార్డులు..
తన సాహిత్యంతో తెలుగు సినిమా స్థాయిని, సినిమా పాట విలువని పెంచిన సిరివెన్నెల సీతారామ శాస్త్రిని వరించిన అవార్డులు..
Sirivennela : సిరివెన్నెల మరణం.. విశ్వనాథ్ భావోద్వేగం..
తనకు ఆత్యంత ఆప్తుడు, శ్రేయోభిలాషి సిరివెన్నెల మరణవార్త తెలియగానే కళాతపస్వి కె.విశ్వనాథ్..
Sirivennela : సిరివెన్నెల రాసిన చివరి రెండు పాటలు ఇవే..
సిరివెన్నెల సీతారామ శాస్త్రి చివరగా నాని నటించిన సినిమా కోసం రెండు పాటలు రాశారు..
Sirivennela Sitarama Sastri : ‘సిరివెన్నెల’ సినీరంగ ప్రవేశం..
దర్శకుడు కె.విశ్వనాధ్ అన్ని సినిమాలకు ‘సిరివెన్నెల’ పనిచేశారు.. కె.విశ్వనాథ్ ఆయనను ప్రేమగా సీతారాముడు అని పిలుస్తారు..
Live : ‘సిరివెన్నెల’ ఇకలేరు.. సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో కన్నుమూశారు..