Home » sirivennela sitaramasastri
రైటర్లను సినీ దర్శకులు ప్రశంసించడం సాధారణమే. కానీ.. వారిలోని టాలెంట్ ను ఇలా ఆకాశానికి ఎత్తేలా ప్రశంసించడం మాత్రం చాలా అరుదు. ఆ అరుదైన గౌరవం ప్రదర్శించడం గొప్ప విషయం.
సాహిత్యానికి చీకటి రోజు _
ఆయన కలం ఆగింది కానీ..ఆయన పాట ఆగలేదు _
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని దర్శకుడు రాజమౌళి గుర్తుచేసుకున్నారు. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేశారు.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతికి గల కారణాలను కిమ్స్ ఎండీ భాస్కర్ రావు మీడియాకు వివరించారు.
తెలుగు సినిమా సాహిత్యానికి కొత్త అర్థం చెప్పిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మరణం చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్నో హృదయాల్ని కలచివేసింది.
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం... ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం...
సమాజాన్ని ప్రశ్నిస్తూ... ప్రశ్నలనే బుల్లెట్లు, బల్లెంలా దింపుతూ పాటలు రాసిన ఘన సిరివెన్నెలకే చెల్లు
నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో కన్నుమూశారు..