Home » Sisodia
సంచలనంగా నిలిచిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ వేగవంతం చేసింది. కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న నిందితుల ఇండ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేస్తోంది. హైదరాబాద్‌తోపాటు ముంబు, బెంగళూరు వంటి నగరాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
Delhi Covid Cases : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా తీవ్రత తగ్గినట్టే తగ్గి మళ్లీ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ వాసుల్లో ఆందోళన నెలకొంది.
కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆప్ విమర్శలు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు దయనీయస్థితిలో ఉన్నాయని ఢిల్లీ డిప్యూటీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ మనీష్ సిసోడియా కామెంట్ చేశారు.
దేశ రాజధానిలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్మిషన్)లేదని,కానీ 50శాతం కేసులకు మూలం తెలియలేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. కేంద్రప్రభుత్వ అధికారులు ఇంకా ఢిల్లీలో కమ్యూనిటీ స్ప్రెడ్ జరుగలేదని చెప్పారని