sister Sumathi

    భూమి కోసం అక్కను..చంటిబిడ్డను కూడా చంపేసిన చెల్లెలు

    November 6, 2020 / 03:07 PM IST

    Tamilnadu woman killed sister and child : అక్క చెల్లెళ్లంటే ఒకరికి కష్టమొస్తే మరొకరు తోడుగా ఉంటారు. అక్కను అమ్మగా చెల్లిని కూతురిగా అక్కున చేసుకునే అక్కలను చూశాం. కానీ ఆస్తి కోసం అక్కను..ఆమె కూతుర్ని అత్యంత దారుణంగా హత్య చేసిన దారుణం తమిళనాడులో జరిగింది. ఆస్తి దక్కద�

10TV Telugu News