-
Home » sister Yo Jong
sister Yo Jong
Kim Jong Un ‘seriously ill’ : కిమ్ జోంగ్ అనారోగ్యానికి దక్షిణ కొరియా కారణం అంటూ మండిపడ్డ సోదరి యో జోంగ్
August 12, 2022 / 01:22 PM IST
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ కంటే ఆయన సోదరి యో జోంగ్ దక్షిణకొరియాపై మరోసారి ఫైర్ అయ్యారు. తన సోదరుడు కిమ్ అనారోగ్యానికి గురి కావటానికి పొరుగు దేశమైన దక్షిణ కొరియానే కారణం అంటూ ఆరోపించారు.