-
Home » sister’s job interview
sister’s job interview
Viral Video : ఇంటర్వ్యూ గదిలో చెల్లిపై దాడి చేసిన అక్క..కారణం ఏమిటో తెలుసా ?
September 13, 2021 / 05:20 PM IST
ఓ యువతిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అకస్మాత్తుగా మరో యువతి గదిలోకి దూసుకొచ్చి..ఇంటర్వ్యూ ఇస్తున్న యువతిని ఛైర్ నుంచి కిందకు లాగేసి..దాడికి పాల్పడింది. ముష్టిఘాతాలు కురిపించింది.