Home » Sita Rama Lift Irrigation Project
గత ప్రభుత్వంలో తమ నియోజకవర్గానికి నీళ్లు కావాలని ఏ ఎమ్మెల్యే కూడా అడగలేదు. ఎందుకంటే కేసీఆర్, హరీశ్ రావును అడిగినా లాభం లేదనే వారు అడగలేదు.
కాంగ్రెస్కు కలలోనైనా ఇలాంటి ఆలోచన వస్తుందా?
ఖమ్మం, భదాద్రి జిల్లాలతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని పంట భూములకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ సీతారామ ఎత్తిపోతల పథకం.