Home » Sita Ramam First Day Collections
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా, నేషనల్ క్రష్ రష్మిక మందన ఓ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సీతా రామం’ నిన్న ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమా తొలిరోజు బాక్సాఫీస