Sita Ramam Heroine Mrunal Thakur Comments on Marriage

    Sita Ramam: పెళ్లి కాకుండా పిల్లలని కంటానంటున్న సీతారామం హీరోయిన్..

    September 13, 2022 / 12:32 PM IST

    టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సీతారామం’ సినిమా ఇటీవల విదుదలయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ ని చూసిన కుర్రకారు తమ "డ్రీమ్ గర్ల్" కూడా మృణాల్ లా ఉండాలి అంటూ ఆశపడుతున్నా�

10TV Telugu News