Sita Ramam Pre Release Event

    Sita Ramam: ‘సీతా రామం’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఫోటోలు

    August 4, 2022 / 11:48 AM IST

    మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘సీతా రామం’ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హాజరుకాగా, ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవాలని ఆయన కోరారు.

10TV Telugu News