Home » sitara birthday wishes to mahesh
Sitara : ఆగస్టు 9 సూపర్ స్టార్ మహేష్ బాబు 46వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్బంగా ఆయనను, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. తన అభిమాన నటుడి జన్మదినాన్ని ట్రేండింగ్ లో ఉంచేందుకు టాగ్స్ క్రియేట