Home » Sitara Classical Dance
క్లాసికల్ డాన్స్‌తో మెప్పించిన సితార
తాజాగా సితార మరో అమ్మాయితో కలిసి ఓ క్లాసికల్ డ్యాన్స్ చేయగా ఆ వీడియోని మహేష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో సితార అద్భుతంగా క్లాసికల్ డ్యాన్స్ చేసింది. ఈ వీడియో చూసిన వాళ్లంతా సితారని అభినందిస్తున్నారు.............