Home » Sitara Collections
మహేష్ కూతురు సితార ఇటీవల ఓ జ్యువెల్లరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచింది. తన పేరుతో సరికొత్త జ్యువెల్లరీ కలెక్షన్స్ కూడా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో సితార పాప తల్లి నమ్రతతో కలిసి వచ్చింది.
సితార ఆ జ్యువెల్లరీ ధరించిన ఫోటోలని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో ప్రమోషన్ చేశారు. ఈ ఒక్క యాడ్ తోనే సితార ఎక్కడికో వెళ్ళిపోయింది, తండ్రిని మించిపోయింది అని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.