-
Home » Sitara Dance Video
Sitara Dance Video
సితార పాప దసరా స్పెషల్ డ్యాన్స్ చూశారా.. ఎంత బాగా చేసిందో..
October 24, 2023 / 06:38 AM IST
తాజాగా దసరా పండగ సందర్భంగా ఓ డ్యాన్స్ వీడియోని షేర్ చేసింది. సితార ఇప్పటికే పలుమార్లు తన డ్యాన్స్ వీడియోల్ని పోస్ట్ చేసింది.