Home » Sitara entry
సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సర్కారు వారి పాట నుంచి దుమ్ములేపే మాస్ సాంగ్ వస్తుందనుకుంటే.. అంతకు మించి అన్న లెవెల్ లో పెన్నీ సాంగ్ ను రెడీ చేశారు మేకర్స్.