Home » Sitara Ghattamaneni cute photos
మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ కి వెళ్ళాడు. ఇక ఆ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ ముద్దులు కూతురు సోషల్ మీడియా ఆ ఫోటోలను షేర్ చేస్తుంది.
మహేష్ కూతురు సితార సోషల్ మీడియాలో బాగా పాపులర్ అని తెలిసిందే. తాజాగా క్రిస్మస్ కోసం స్పెషల్ క్యూట్ ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.