Home » Sitara Ghattamaneni maldives vacation
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేనికి(Sitara Ghattamaneni) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఒకే ఒక్క యాడ్ లో నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక జువెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా ఉన్నారు సితార. ఈమె సోషల్ మీడియాలో కూడా �