-
Home » Sitara Jewellery Ad
Sitara Jewellery Ad
Sitara : సితార పాప జ్యువెల్లరీ యాడ్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా?
July 6, 2023 / 07:15 AM IST
సితార ఆ జ్యువెల్లరీ ధరించిన ఫోటోలని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో ప్రమోషన్ చేశారు. ఈ ఒక్క యాడ్ తోనే సితార ఎక్కడికో వెళ్ళిపోయింది, తండ్రిని మించిపోయింది అని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.