Home » sitara photos
మహేష్ బాబు కూతురు సితార నిన్న తన పుట్టిన రోజుని తన ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మహేష్ కూతురు సితార న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ ఫొటోషూట్ చేయించి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందని తెలిసిందే. తాజాగా ఇలా స్టైలిష్ ఫొటోలు పోస్ట్ చేసింది సితార.
మహేష్ కూతురు సితార సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా దసరా రోజు ఇలా ట్రెడిషినల్ గా రెడీ అవ్వడంతో ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నేడు వినాయక చవితి కావడంతో సెలబ్రిటీస్ అంతా తమ పండుగ రోజుని ఆడియన్స్ కి తెలియజేస్తూ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార సినిమాలోకి ఎంట్రీ ఇవ్వకుండా సూపర్ స్టార్డమ్ ని సంపాదించుకుంటుంది. తాజాగా సితార పుట్టినరోజు జరగగా.. ఇంటిలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చేసుకున్న పార్టీ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మహేష్ కూతురు సితార ఇటీవల ఓ జ్యువెల్లరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచింది. తన పేరుతో సరికొత్త జ్యువెల్లరీ కలెక్షన్స్ కూడా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో సితార పాప ఇలా హాఫ్ శారీలో మెరిపించింది.
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మహేష్ కూతురు సితార తాజాగా సంక్రాంతికి ట్రెడిషినల్ గా తయారయి ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.