Home » Sitara Remuneration
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కూతురు సితార (Sitara)ను పరిచయం చేయాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ యూట్యూబ్లో వీడియోలో అప్లోడ్ చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.
సితార ఆ జ్యువెల్లరీ ధరించిన ఫోటోలని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో ప్రమోషన్ చేశారు. ఈ ఒక్క యాడ్ తోనే సితార ఎక్కడికో వెళ్ళిపోయింది, తండ్రిని మించిపోయింది అని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.