Home » Sitara
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు ముద్దుల తనయ సితార తన డాన్స్‌తో అదరగొట్టింది. ఇటీవల బాహుబలి సినిమాలో మురిపాలా ముకుంద పాటకు సితార డాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తో మరో డాన్స్ �