Home » sitaramam heroine
సీతారామం సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులని మైమరిపించిన మృణాల్ ఠాకూర్ తాజాగా పూల డిజైన్స్ తో ఉన్న డ్రెస్ వేసి స్టైలిష్ లుక్స్ లో ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇటీవలే సీతారామం సినిమాతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన మృణాల్ ఠాకూర్ తాజాగా విజయవాడలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వచ్చి సందడి చేసింది.