Home » sitharamam
ఇటీవలే సీతారామం సినిమాతో మంచి విజయం సాధించారు హను రాఘవపూడి. మెలోడీ లవ్ స్టోరీస్ చాలా బాగా తీస్తారని హనుకి పేరుంది. యాక్షన్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కి ఛేంజోవర్ ఇవ్వడానికి హను కథ చెప్పాడని, ప్రభాస్ ఓకే అన్నాడని సమాచారం.
బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలుగులో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రోజుకో ఫొటోషూట్ పోస్ట్ చేస్తుంది.