Home » SITRA
భారతదేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. కానీ, వైద్య నిపుణులకు అవసరమైన రక్షణ కవచ దుస్తుల కొరత ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల�